జై వెలమ జై జై వెలమ జై జై పద్మనాయక వెలమ

Mission & Vission

మన వెలమ బంధువులు అందరికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరికి మంచి సంబంధాలు దొరకాలని కోరుకుంటున్నాను..

ఇప్పుడు జనరేషనకి ఎన్నో ఊహలు, ఆలోచనలు, ఎక్సపెక్టషన్స్ ఒక కత్తి మీద సాము

About Me

వెలమ బంధువులకు శుభాభినందనలు, నేను Venkat (SVNV GOPALA RAO) పుట్టింది Bobbili. Father job రీత్యా దేవరకొండ నుంచి భద్రాచలం వరకు సాగింది ప్రయాణం ఒక 25 years. Father native place విజయవాడ దగ్గర మైలవరం.

1991 లో study కోసం Osmania University entry. 2002 ఒక chinna సాఫ్ట్వేర్ యూనిట్ own గా Dilshuknagar, Hyderabad లో start chesanu.

2003 మన వెలమ community పైన మక్కువ తో social media (Yahoo groups, Orkut, తరువాత Facebook) ద్వారా ప్రపంచం వ్యాప్తంగా వున్న 6000 plus velamas ఒక దగ్గర మన group ద్వారా చేరి velamas అభివృద్ధి కోసం అభిప్రాయాలూ exchange cheyatam ప్రారంభించారు Online and అప్పుడప్పుడు chinna get together మీటింగ్స్.

ఒకప్పుడు సంక్రాంతి and ఏదన్నా marriage లో మీటింగ్ అయినప్పుడు సంబంధాలు set అయ్యేవి. ప్రక్కన Flat లో ఎవరు వున్నారో తెలియని రోజులు ఇప్పటివి. మన వెలమ ఇళ్లలో పెళ్లి సంబంధాల కోసం పెడుతున్న ఖర్చు మరియు మంచి సంబంధాల కొరకు పిల్లల మంచి భవిష్యత్తు కోసం పెట్టె effort చూసి ఏదన్నా మంచి solution తేవాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన సంస్థ మన వెలమ కళ్యాణం.

గత 9 సంవత్సరాలుగా Velama Kalyanam మూడు groups, Padmanayaka Kalyanam three groups విజయవంతంగా run అవుతున్నాయి. Foreign and ఇండియా లో doctor, software with high income and good ప్రాపర్టీస్ వాళ్ళ కోసం Velama Elite group వుంది. Daily 10 to 15 అమ్మాయి అబ్బాయిల profiles post అవుతాయి.

Velama Kalyanam మాట్రిమోనీ లో రిజిస్ట్రేషన్ simple. ఇండియా సంబంధాల కోసం 2000 పేమెంట్ చేయాలి. Foreign సంబంధాల కోసం 5000 పేమెంట్ చేయాలి. Elite* group లో free entry. 1 year membership వాలిడిటీ ఉంటుంది. Group లో post ayna ప్రతి profile and personal గా పంపే profiles పేరెంట్స్ numbers తో సహా ఇస్తాము. మేము కమిషన్ తీసుకోము.

మా ప్రొసీజర్ simple. మీ biodata మేము ఇచ్చిన abbayi or అమ్మాయి parent ki వాట్సాప్ చేస్తే vallu జాతకాలు etc..చెక్ చేసుకొని మీకు respond అవుతారు or one day aagi మీరు వాళ్లకి call chesi మీ ప్రొఫైల్ గురించి వాళ్ళ response కనుక్కోవొచ్చు.

ఒక వేళ మీరు మీ వర్క్స్ తో busy గా ఉండి మమ్మల్నే communicate చేసి set cheyamante అమ్మాయికి 15000, అబ్బాయికి 25,000 commission మ్యారేజ్ set ayyaka తీసుకుంటాము. Initial joining Fee పైన చెప్పిన విధం గా ఉంటుంది.

At present, 5800 ki పైగా దేశ విధేశ అమ్మాయి అబ్బాయిల velama profiles కలవు. Padmanayaka, Koppula, Aadhi, Polinati velama profiles కలవు అన్ని ప్రాంతాల నుంచి.

Groups లో మీ profile - biodata, photos unlimited గా post చేసుకోవొచ్చు.

Group లో biodata post చేయటం అనేది మీ ఇష్టం. Public గా వొద్దు anukunte మేము మీకు మీ babu or papa age and ప్రొఫెషన్ ని బట్టి personal గా profiles పంపుతాము.

Whatsapp Your profile and Photo to 7396542695 Paytm, Phone Pe, Gpay same number Praneetha Suraneni, Venu Venkata Narasimha