జై వెలమ జై జై వెలమ జై జై పద్మనాయక వెలమ

Mission & Vission

మన వెలమ బంధువులు అందరికి స్వాగతం. భగవంతుడి దయ వల్ల అందరికి మంచి సంబంధాలు దొరకాలని కోరుకుంటున్నాను..

ఇప్పుడు జనరేషనకి ఎన్నో ఊహలు, ఆలోచనలు, ఎక్సపెక్టషన్స్ ఒక కత్తి మీద సాము

About Me

నా పేరు S.V.N.VenugopalaRao. హైదరాబాద్ లో చదువుకొని tarva 15 సంవత్సరాలు పాటు సాఫ్ట్వేర్ కంపెనీ విజయవంతంగా నిర్వహించాను. రియల్ ఎస్టేట్ లో విజయవాడ లో ఇన్వెస్ట్ చేసి ఇక్కడ నా own house యనమలకుదురు ki షిఫ్ట్ అయ్యాను.

కులం మీద అభిమానం తొ 20 సంవత్సరాలనుండి మన వాళ్ళని కలుపుతున్నాను. యాహు గ్రూప్స్ లో 11,000. తర్వాత ఫేస్బుక్ 63000 ల మంది. ఒక 3 సంవత్సరాలనుండి సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పుడు 16000 మంది వరకు గ్రూప్ తయారు చేయటం జరిగింది. ప్రొఫైల్ki ఒక వారంలో result istham వెలమ కళ్యాణం అనేది కమర్షియల్ గ్రూపు కాదు. మన వారికీ సేవ చేయటానికి పెట్టింది. మీరు చేయవలసింది సింపుల్. Mee ప్రొఫైల్ ప్లస్ ఫోటో 7396542695 ki పంపండి.

1000/- రిజిస్ట్రేషన్ ఫీ పంపాలి same number ki 7396542695 Praneetha Suraneni phone pe Google pay Venu. మధ్యలో ఇంకా ఏమి ఇవ్వకట్లేదు. పెళ్లి మీరు ఆనందం గా entha ఇచ్చిన ok